Sunday, June 13, 2010

naa aase naa swasaga....!



వేచి వేచి

కనులు మూతపడగా.....
తలచి తలచి
మనసు మూగపోగా.....
నా ఆశే నా ధ్యాసగా
శ్వాసతో సాగగా.....
మనసైన ఓ మగువా....
నీ మౌనమును ఇక వీడవా .....?
చెంత చేరవా
వెంట సాగవా.....?
ఆశలు రాశులుగా
నీ ఊసులే ఎత్తగా .....
నిత్యం కొత్తగా
నీ మౌనమే ఒక రాగమై.....
నా జీవిత గీతమై...
నీ వలపుని తలపిస్తూ..
అటు శాసిస్తూ
ఇటు శపిస్తూ
మరి నాకెన్నడూ నీ ప్రాప్తిరస్తు.....? ? ? 

2 comments:

  1. Hi Raman,

    Nice one, I wish you get the girl you are looking for.... :-)

    Cheers,
    Ram (Anna)

    ReplyDelete
  2. he he......!! LOL

    thnkx......anna....!
    kaani....wish dat a gal bagundaali ani..
    naaku telidhu aa pillaa evaroo inka...!!

    ReplyDelete