Saturday, June 19, 2010

ఎ0తకాలమ్ ....ఎ0తకాలమ్ ....?

డుపు కాలి
చలికి వణికి
 మోసపొయి ...మూగపొయి
దీనుడయ్యి ...హీనమయ్యి
ధగాకోరుల ధాత్రి లొ
ఉనికి వనికి
కుమిలిపొతూ.....
ఎ0తకాలమ్ ....ఎ0తకాలమ్ ....?

ఎ0డ మ0డె
గు0డె మ0డె
క0డ కరిగి~~~కడుపు మ0డె.....

ఆస్తుల0టె..........??
 పస్తుల0టివి.....!!!
అయినా నీపై
యావ చావని
ధగా  మోపుని
ఎ0త కాలమ్
మోస్తు పోతావ్  ....?
మాయ పోతావ్....? !
ఎ0తకాలమ్ .....ఎ0తకాలమ్......?

3 comments:

  1. రామన్,
    బ్లాగుంది... నీవు బ్లాగటం 2010నుంచే అని తెలిస్తే బాగుండేది. ఆలస్యమైంది. మీ తరానికి అందివచ్చిన గొప్ప సౌలభ్యం. భావావేశ అక్షరదృశ్యీకరణ సులభంగా పదిమందికీ చేర్చగలిగే అవకాశం... అందిపుచ్చుకున్నందుకు శుభాభినందనలు
    సతీష్ బాబు చిగురుపాటి

    ReplyDelete
  2. thanks uncle...........meeru mechukovatam baaga anipinchindhi...:)

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete