Friday, August 20, 2010

మగువ-తగువ...?

మగువ ముట్టనని
మాటలాడనని
తగువ పెట్టుకొని మరీ
తీర్మానించుకున్న
నా ఆశ నా శ్వాస లో  ఏకమైన
స్వతహాగా సంక్రమించిన గ్రీష్మం
ఏకీభవించక,
మనో శారీరక సంఘర్షనలలో  
మునిగి
ఎటూ తేలక ఏది తెమలని
ఈ
తికమక తొలగక
అటు సరైనది తగలక
తగిలనది  ఇక వదలక   
ఇకనైనా నా చదువు సాగేనా
ఓ మల్లికా.......?  ? ? .....!!!

No comments:

Post a Comment